కేసు భయంతో వ్యక్తి ఆత్మహత్య
చర్ల. మే 31 : పోలీసుస్టేషన్‌లో కేసు భయం తో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకు న్నాడు. వివరా లిలా ఉన్నాయి.చర్లమండలం లింగాపురం గ్రామానికి చెందిన బిల్లా వెంకటేశ్వర్లు (38) సోమ వారం లింగాపురం గ్రామానికి చెందిన ఒక వ్యక్తితో ఘర్షణ పడ్డాడు. ఎదుటి వ్యక్తి వెం క టేశ్వర్లుపై చర్ల పోలీసులకు అదేరోజు పిర్యా దు చేశాడు. తనపై పోలీసుకేసు నమోదు అవుతుందన్న భయ ంతో బిల్లా వెంకటేశ్వర్లు మంగళవారం తెల్లవారు జూమున ఇంట్లో ఫ్యాను కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు
No comments:
Post a Comment