Saturday, 4 June 2016

పోలీసుస్టేషన్‌ను సందర్శించిన ట్రైనీ ఐపీఎస్

నేలకొం డపల్లి, జూ న్ 4: లకొండపల్లి పోలీసుస్టేషన్‌నుశని వా రం ట్రైనీ ఐపీఎస్ అ ధి కా రిని అపూర్వ రావు, అదన పు ఎస్పీ సాయి కృష్ణ సం ద ర్శించారు. ఈసందర్భంగా ఆమె స్టేషన్‌కు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. సిబ్బంది, వారి విధు లను గురించి ఆరా తీశా రు. అనం తరం ఆమెకు పోలీసులు గౌరవ వంద నం సమర్పిం చా రు. ఈసందర్భంగా పోలీసులకు ఆమె పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈకార్యక్ర మంలో ఎస్సై దేవేందర్, ఏఎస్సై రషీద్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

No comments:

Post a Comment