Friday, 3 June 2016

పోలీస్ ఆయుధాగారంలో నిరీక్షణ్ ఫిట్

  ఖమ్మం క్రైం, జూన్2: పోలీస్ సిబ్బంది రక్షణ చర్యల్లో భాగంగా జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లోని ఆయుధాగారంలో గురువారం నిరీక్షణ్ పి ట్‌ను ఎస్పీ షాన్వాజ్ ఖా సీం ప్రారంభించారు. గన్‌మెన్లు ఆయుధాగా రం నుంచి తీసుకున్న ఆ యుధాలు మిస్‌ఫైర్ వంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా నిరీక్షణ్ పిట్ ఉపయోగపడుతుందన్నారు. పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లోని కంజ్యూ మర్ స్టోర్స్‌లో వినియోగదారులకు స్మార్ట్ కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ సాయిక్రిష్ణ, ట్రైనీ ఐపీఎస్ అపూర్వరావు, డీఎస్పీలు అశోక్‌కుమార్, సాయిశ్రీ, మాణిక్‌రాజ్, సంజీవ్, ఆర్‌ఐలు జార్జ్, విజయ్‌బాబు, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment