Wednesday, 1 June 2016

రైతుల సంక్షేమం కోసం మరిన్ని గోదాములు

  -గోదామును ప్రారంభించిన ఎమ్మెల్యే జలగం వెంకటరావు
కొత్తగూడెం టౌన్, జూన్ 1 : రెండువేల మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వ ఉండేలా కోటి ఏభై లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన అధునాతన మార్కెట్ యార్డు గోదామును కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకటరావు బుధవారం ప్రారంభోత్సవం చేశారు. లక్ష్మీదేవిపల్లి గ్రామపంచాయతీలో ఉన్న మార్కెట్‌యార్డుకు ఉదయం తొమ్మిది గంటలకు చేరుకున్న ఆయన ముందుగా ముఖద్వారాన్ని పరిశీలించి త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. తర్వాత గోదాము ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని ఆయన ప్రారంభించారు. గోదాము వద్ద ఏర్పాటుచేసిన ప్రారంభోత్సవ రిబ్బన్‌ను మార్కెట్ యార్డులో పనిచేసే సీనియర్ మేస్త్రి మల్లయ్యచే కట్ చేయించారు. 

ముందుగా మేస్తీలు ఉప్పబస్తాలను ఆయనే దగ్గరుండి స్టాక్ చేయించారు. అనంతరం అదే ఆవరణలో రూ. 65లక్షల వ్యయంతో నిర్మించే 12 షాపింగ్ కాంప్లెక్స్‌లకు ఎంపీపీ బానోత్ కేస్లీ, సర్పంచ్ వశ్యానాయక్, ఎంపీటీసీలు కొల్లు పద్మ, భద్రమ్మ, ఉపసర్పంచ్ అన్వర్‌పాషా, మార్కెట్ జిల్లా అధికారి వినోద్, కార్యదర్శి నిర్మల ఇతర ప్రజాప్రతినిధులతో కొబ్బరికాయలు కొట్టించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల అవసరాల కోసం ఈ గోదామును నిర్మించడం జరిగిందని, ఇదేకాక మండలంలో మరో రెండు గోదాములు మంజూరయ్యాయని తెలిపారు. బంగారుచెలక, రాఘవాపురంలో త్వరలో నిర్మాణం జరుగుతాయన్నారు. 

రైతులు ధాన్యాన్ని నిల్వ ఉంచేందుకు వారికి గిట్టుబాటు ధర వచ్చే వరకు ఇక్కడ నిల్వ చేసుకోవచ్చన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్నివిధాలా సౌకర్యంగా ఉంటుందన్నారు. ఖమ్మం జిల్లాలో మొదటి నిర్మాణం పూర్తయిన గోదాము మనదేనన్నారు. నాణ్యతా ప్రమాణాలు పాటించి మంచిగా నిర్మాణం చేపట్టారని తెలిపారు. ఇదేకాక ఇదే కాంప్లెక్స్‌లో మార్కెట్ ఆదాయాన్ని పెంచేందకు 12కొత్త షాపింగ్ కాంప్లెక్సలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. -గోదామును ప్రారంభించిన ఎమ్మెల్యే జలగం వెంకటరావు

రైతులు ధాన్యాన్ని నిల్వ ఉంచేందుకు వారికి గిట్టుబాటు ధర వచ్చే వరకు ఇక్కడ నిల్వ చేసుకోవచ్చన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్నివిధాలా సౌకర్యంగా ఉంటుందన్నారు. ఖమ్మం జిల్లాలో మొదటి నిర్మాణం పూర్తయిన గోదాము మనదేనన్నారు. నాణ్యతా ప్రమాణాలు పాటించి మంచిగా నిర్మాణం చేపట్టారని తెలిపారు. ఇదేకాక ఇదే కాంప్లెక్స్‌లో మార్కెట్ ఆదాయాన్ని పెంచేందకు 12కొత్త షాపింగ్ కాంప్లెక్సలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 

No comments:

Post a Comment