Tuesday, 31 May 2016

ప్రభుత్వ కార్యాలయాల్లో ఇంకుడుగుంతలు

వృథా బొగ్గుతో భారీ ఇంకుడుగుంతలు చేపట్టాలి : ఎమ్మెల్యే జలగం వెంకటరావు
కొత్తగూడెం, నమస్తే తెలంగాణ, మే 31 : ప్రతీ ప్రభుత్వ కార్యాలయంలో ఇంకుడు గుంతలు తవ్వాలని, తద్వారా భూగర్భజలాలను రక్షించి పెంపొందించే కార్యక్రమాన్ని బాధ్యతగా పట్టుదలతో నిర్వహించాలని కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే జలగం వెంకటరావు సూచించారు. డ్వామా ఆధ్వర్యంలో ఉపాధిహామీ పథకం పనుల్లో భాగంగా బుధవారం కొత్తగూడెం మండలం సుజాతనగర్‌పంచాయతీ లక్ష్మీదేవిపల్లి తండాలో ఇంకుడుగుంతల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇంకుడు గుంతల్లో కంకరను నింపారు. ఈ సందర్భంగా ఆయన అక్కడి గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడుతూ... జలసంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. 


 నీటిని వృథా చేయకుండా భూమిలో ఇంకే విధంగా పద్ధతులను పాటించాలన్నారు. ఇళ్లల్లో వినియోగించే నీళ్లు కెమికలైజేషన్ కాకుండా భూమిప్రతిఒక్కరూలో ఇంకేందుకు అనువైన, సురక్షిత పద్దతులను పాటిస్తే మంచిఫలితాలు ఉంటాయన్నారు. ఎంపికచేసిన ప్రాంతాల్లో భారీ ఇంకుడు గుంతలను తవ్వి నీరు వృథాగా పోకుండా లేయర్స్ వారీగా కంకర, షేల్ బొగ్గుతో నీటి సంపదను కాపాడుకునే మార్గాలను అన్వేషించాలని, ఇందుకు అవసరమైన చర్యలను చేపట్టి ప్రణాళికలు రూపొందించాలని డ్వామా పీడీని ఆదేశించారు. మిషన్ భగీరథ ద్వారా రానున్నరోజుల్లో ఇంటింటికి నల్లాలు ఇస్తామని, 24గంటలు తాగునీరు అందుతుందని, నీటికెని వృధా చేయకుండా సద్వినియోగం చేసుకోవాలని గ్రామస్తులకు సూచించారుప్రతిఒక్కరూ నీటిని వృథా చేయకుండా భూమిలో ఇంకే విధంగా పద్ధతులను పాటించాలన్నారు. ఇళ్లల్లో వినియోగించే నీళ్లు కెమికలైజేషన్ కాకుండా భూమిలో ఇంకేందుకు అనువైన, సురక్షిత పద్దతులను పాటిస్తే మంచిఫలితాలు ఉంటాయన్నారు. ఎంపికచేసిన ప్రాంతాల్లో భారీ ఇంకుడు గుంతలను తవ్వి నీరు వృథాగా పోకుండా లేయర్స్ వారీగా కంకర, షేల్ బొగ్గుతో నీటి సంపదను కాపాడుకునే మార్గాలను అన్వేషించాలని, ఇందుకు అవసరమైన చర్యలను చేపట్టి ప్రణాళికలు రూపొందించాలని డ్వామా పీడీని ఆదేశించారు. మిషన్ భగీరథ ద్వారా రానున్నరోజుల్లో ఇంటింటికి నల్లాలు ఇస్తామని, 24గంటలు తాగునీరు అందుతుందని, నీటిని వృధా చేయకుండా సద్వినియోగం చేసుకోవాలని గ్రామస్తులకు సూచించారుప్రతిఒక్కరూ నీటిని వృథా చేయకుండా భూమిలో ఇంకే విధంగా పద్ధతులను పాటించాలన్నారు. ఇళ్లల్లో వినియోగించే నీళ్లు మికలైజేషన్ కాకుండా భూమిలో ఇంకేందుకు అనువైన, సురక్షిత పద్దతులను పాటిస్తే మంచిఫలితాలు ఉంటాయన్నారు. ఎంపికచేసిన ప్రాంతాల్లో భారీ ఇంకుడు గుంతలను తవ్వి నీరు వృథాగా పోకుండా లేయర్స్ వారీగా కంకర, షేల్ బొగ్గుతో నీటి సంపదను కాపాడుకునే మార్గాలను అన్వేషించాలని, ఇందుకు అవసరమైన చర్యలను చేపట్టి ప్రణాళికలు రూపొందించాలని డ్వామా పీడీని ఆదేశించారు. మిషన్ భగీరథ ద్వారా రానున్నరోజుల్లో ఇంటింటికి నల్లాలు ఇస్తామని, 24గంటలు తాగునీరు అందుతుందని, నీటిని వృధా చేయకుండా సద్వినియోగం చేసుకోవాలని గ్రామస్తులకు సూచించారుప్రతిఒక్కరూ నీటిని వృథా చేయకుండా భూమిలో ఇంకే విధంగా పద్ధతులను పాటించాలన్నారు. ఇళ్లల్లో వినియోగించే నీళ్లు కెమికలైజేషన్ కాకుండా భూమిలో ఇంకేందుకు అనువైన, సురక్షిత పద్దతులను పాటిస్తే మంచిఫలితాలు ఉంటాయన్నారు. ఎంపికచేసిన ప్రాంతాల్లో భారీ ఇంకుడు గుంతలను తవ్వి నీరు వృథాగా పోకుండా లేయర్స్ వారీగా కంకర, షేల్ బొగ్గుతో నీటి సంపదను కాపాడుకునే మార్గాలను అన్వేషించాలని, ఇందుకు అవసరమైన చర్యలను చేపట్టి ప్రణాళికలు రూపొందించాలని డ్వామా పీడీని ఆదేశించారు. మిషన్ భగీరథ ద్వారా రానున్నరోజుల్లో ఇంటింటికి నల్లాలు ఇస్తామని, 24గంటలు తాగునీరు అందుతుందని, నీటిని వృధా చేయకుండా సద్వినియోగం చేసుకోవాలని గ్రామస్తులకు సూచించారుv

No comments:

Post a Comment