Monday, 30 May 2016

సెల్ఫీకి పోయి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు

  -విద్యుదాఘాతంతో యువకునికి తీవ్రగాయాలు
కొత్తగూడెం క్రైం, మే 29 : ఆండ్రాయిడ్ ఫోన్ చేతిలో ఉంటే చాలు.. యువకులు కత్తిమీద సాములాంటి విచిత్ర విన్యాసాలు ఎన్నో చేస్తుంటారు.. అలాంటి సరదానే ఓ యుకునికి ప్రాణాల మీదకు తెచ్చింది. సెల్ఫీ దిగేందుకు గూడ్స్ రైలు ఎక్కిన ఓ యువకునికి విద్యుత్ షాక్ తగిలిన సంఘటన ఆదివారం స్థానిక రైల్వే స్టేషన్‌లో జరిగింది. జీఆర్పీ ఎస్సై పెండ్యాల దేవేందర్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. హైదరాబాద్‌కు చెందిన లట్టుపల్లి హరీష్ తన స్నేహితులతో కలిసి భద్రాచలం వెళ్లేందుకు బయలుదేరి కొత్తగూడెం రైల్వే స్టేషన్‌లో దిగారు. 

No comments:

Post a Comment