Friday, 3 June 2016

ఖమ్మంలో అమరవీరులకు మంత్రి తుమ్మల నివాళులు

అభివృద్ధిలో ముందుంటాం.. ఖమ్మం పట్టణంలోని పెవిలియన్ గ్రౌండ్‌లో తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గురువారం ఉదయం నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ లోకేష్‌కుమార్, ఎస్పీ షానవాజ్ ఖాసిమ్ తదితరులు పాల్గొన్నారు. మంత్రి తుమ్మల అంతకుముందు ఇల్లెందు క్రాస్ రోడ్డులోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేశారు.

No comments:

Post a Comment